కురాన్ - 79:24 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ

ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1]

సూరా సూరా నాజియాత్ ఆయత 24 తఫ్సీర్


[1] చూడండి, 28:38 ఫిర్'ఔన్ తనను తాను దేవుడని చెప్పుకున్నాడు మరియు హద్దులు మీరి ప్రవర్తించాడు మరియు సత్యాన్ని ధిక్కరించాడు.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter