కురాన్ - 79:25 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ

కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.[1]

సూరా సూరా నాజియాత్ ఆయత 25 తఫ్సీర్


[1] చూడండి, 7:137 అతని ఇహలోక శిక్షకు.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter