కురాన్ - 79:27 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا

ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది![1]

సూరా సూరా నాజియాత్ ఆయత 27 తఫ్సీర్


[1] చూడండి, 2:29 మరియు 40:57.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter