కురాన్ - 79:30 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ

మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు[1].

సూరా సూరా నాజియాత్ ఆయత 30 తఫ్సీర్


[1] ద'హాహున్: అంటే నిప్పుకోడి గ్రుడ్డు ఆకారం అని కొందరు వ్యాఖ్యానించారు. ఈ రోజు సైంటిష్టులు భూమి ఆకారం నిప్పుకోడి గ్రుడ్డు ఆకారంలో ఉందని నిరూపించారు.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter