Quran Quote  :  Over My true servants you will be able to exercise no power, your power will be confined to the erring ones, those who choose to follow you. - 15:42

కురాన్ - 79:6 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ

ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1]

సూరా సూరా నాజియాత్ ఆయత 6 తఫ్సీర్


[1] ఇది మొదటి బాకా ధ్వని. దీనినే నఫ్ ఖయే ఫనా అంటారు. అప్పుడు ప్రతిదీ నశిస్తుంది.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter