కురాన్ - 79:7 సూరా సూరా నాజియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ

దాని తర్వాత రెండవ సారి[1] బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).

సూరా సూరా నాజియాత్ ఆయత 7 తఫ్సీర్


[1] ఈ రెండవ బాకా ధ్వనితో అందరూ బ్రతికి తమ గోరీల నుండి బయటికి లేచి వస్తారు.

సూరా నాజియాత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter