Quran Quote  :  And not to reveal their adornment save to their husbands, or their fathers, or the fathers of their husbands, or of their own sons, or the sons of their husbands, or their brothers, or the sons of their brothers, or the sons of their sisters, or the women with whom they associate, or those that are in their bondage, or the male attendants in their service free of sexual interest, or boys that are yet unaware of illicit matters pertaining to women. - 24:31

కురాన్ - 30:25 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلۡأَرۡضُ بِأَمۡرِهِۦۚ ثُمَّ إِذَا دَعَاكُمۡ دَعۡوَةٗ مِّنَ ٱلۡأَرۡضِ إِذَآ أَنتُمۡ تَخۡرُجُونَ

మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం.[1] ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి.

సూరా సూరా రూమ్ ఆయత 25 తఫ్సీర్


[1] చూడండి, 13:2.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter