Quran Quote  :  Allah will bestow upon those who have been disdainful and arrogant a painful chastisement

కురాన్ - 30:27 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَهُوَ ٱلَّذِي يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهۡوَنُ عَلَيۡهِۚ وَلَهُ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు.[1] ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది.[2] ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.

సూరా సూరా రూమ్ ఆయత 27 తఫ్సీర్


[1] చూడండి, 10:4. [2] చూడండి, 42:11.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter