కురాన్ - 30:3 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِيٓ أَدۡنَى ٱلۡأَرۡضِ وَهُم مِّنۢ بَعۡدِ غَلَبِهِمۡ سَيَغۡلِبُونَ

తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు[1] -

సూరా సూరా రూమ్ ఆయత 3 తఫ్సీర్


[1] పొరుగు నేల అంటే షామ్ మరియు ఫలస్తీన్.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter