కురాన్ - 30:35 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ أَنزَلۡنَا عَلَيۡهِمۡ سُلۡطَٰنٗا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُواْ بِهِۦ يُشۡرِكُونَ

లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని[1] అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?[2]

సూరా సూరా రూమ్ ఆయత 35 తఫ్సీర్


[1] సు'ల్ తానున్: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం వహీ అని అర్థం. [2] చూడండి, 35:40.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter