Quran Quote  :  Have they taken earthly gods who are such that they raise up the dead to life? - 21:21

కురాన్ - 30:4 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِي بِضۡعِ سِنِينَۗ لِلَّهِ ٱلۡأَمۡرُ مِن قَبۡلُ وَمِنۢ بَعۡدُۚ وَيَوۡمَئِذٖ يَفۡرَحُ ٱلۡمُؤۡمِنُونَ

(రాబోయే) కొన్ని[1] సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు;

సూరా సూరా రూమ్ ఆయత 4 తఫ్సీర్


[1] బి'ద్ ఇన్ : అంటే, 3 నుండి 10 అని అర్థం.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter