Quran Quote  :  This is a Book which We have revealed to you that you may bring forth mankind from every kind of darkness into light. - 14:1

కురాన్ - 30:5 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

بِنَصۡرِ ٱللَّهِۚ يَنصُرُ مَن يَشَآءُۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి[1]. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత.

సూరా సూరా రూమ్ ఆయత 5 తఫ్సీర్


[1] ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత 2 హిజ్రీలో (622 క్రీ.స్తు శకంలో) కాబోయే బద్ర్ యుద్ధం గురించి చెప్పుతోంది.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter