Quran Quote  :  Do not call upon any apart from Allah on those who have no power to benefit or hurt you. - 10:106

కురాన్ - 30:53 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَآ أَنتَ بِهَٰدِ ٱلۡعُمۡيِ عَن ضَلَٰلَتِهِمۡۖ إِن تُسۡمِعُ إِلَّا مَن يُؤۡمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسۡلِمُونَ

మరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు.[1]

సూరా సూరా రూమ్ ఆయత 53 తఫ్సీర్


[1] ఇటువంటి ఆయత్ లకు చూడండి, 27:80-81.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter