కురాన్ - 30:6 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَعۡدَ ٱللَّهِۖ لَا يُخۡلِفُ ٱللَّهُ وَعۡدَهُۥ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ

మరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.[1]

సూరా సూరా రూమ్ ఆయత 6 తఫ్సీర్


[1] ఇది రోమన్ లు తిరిగి విజేతలౌతారన్న వాగ్దానం. అది పూర్త అయింది.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter