ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని ఎందుకు పలుకుతున్నారు?[1]
సూరా సూరా సఫ్ఫ్ ఆయత 2 తఫ్సీర్
[1] ఈ ఆయత్ ఉ'హూద్ యుద్ధరంగంలో దైవప్రవక్త ('స'అస) అనుమతి లేనిదే తమ స్థానాలను వదలి విజయధనాన్ని ప్రోగు చేసుకోవటానికి వెళ్ళిన 'స'హాబా (ర.'ది. 'అన్హుమ్) లను గురించి ఉంది.
సూరా సూరా సఫ్ఫ్ ఆయత 2 తఫ్సీర్