కురాన్ - 37:117 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَءَاتَيۡنَٰهُمَا ٱلۡكِتَٰبَ ٱلۡمُسۡتَبِينَ

మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 117 తఫ్సీర్


[1] చూడండి, 5:44.

Sign up for Newsletter