కురాన్ - 37:137 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِنَّكُمۡ لَتَمُرُّونَ عَلَيۡهِم مُّصۡبِحِينَ

మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 137 తఫ్సీర్


[1] చూడండి, 15:76. మక్కా-సిరియా మార్గంలో ఈ నగరాలు సోడోమ్ మరియు గొమర్రాహ్ లు - ఇప్పటి మృతసముద్రం - ప్రాంతంలో ఉండేవి.

Sign up for Newsletter