కురాన్ - 37:139 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

మరియు నిశ్చయంగా, యూనుస్[1] కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 139 తఫ్సీర్


[1] యూనుస్ ('అ.స.) బైబిల్ లో యోనా (Jonah) గా పేర్కొనబడ్డారు.

Sign up for Newsletter