కురాన్ - 37:143 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَوۡلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُسَبِّحِينَ

అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే![1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 143 తఫ్సీర్


[1] అతని ప్రార్థన కోసం చూడండి, 21:87.

Sign up for Newsletter