కురాన్ - 37:148 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَـَٔامَنُواْ فَمَتَّعۡنَٰهُمۡ إِلَىٰ حِينٖ

వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 148 తఫ్సీర్


[1] చూవారు విశ్వసించిన వివరాల కోసంచూడండి, 10:98.

Sign up for Newsletter