కురాన్ - 37:3 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَٱلتَّـٰلِيَٰتِ ذِكۡرًا

ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా![1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 3 తఫ్సీర్


[1] ఈ ఆయత్: 'ఖుర్ఆన్ పఠించేవాని సాక్షిగా!' అని కూడా వివరించబడింది.

Sign up for Newsletter