కురాన్ - 37:30 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا كَانَ لَنَا عَلَيۡكُم مِّن سُلۡطَٰنِۭۖ بَلۡ كُنتُمۡ قَوۡمٗا طَٰغِينَ

"మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు[1]."

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 30 తఫ్సీర్


[1] ఇలాంటి ఆయత్ లకు చూడండి, 14:21, 40:47-48, 34:31-32, 33:67-68, 7:38-39.

Sign up for Newsletter