కురాన్ - 37:49 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَأَنَّهُنَّ بَيۡضٞ مَّكۡنُونٞ

వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 49 తఫ్సీర్


[1] చూడండి, 56:34. చూఉష్టృ పక్షి (నిప్పుకోడి) తన గ్రుడ్లను భద్రంగా దాచి నందుకు అవి ఎంత సౌందర్యంగా ఉంటాయో స్వర్గపు 'హూర్ లు అలాగే ఉంటారు.

Sign up for Newsletter