కురాన్ - 37:76 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ

మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 76 తఫ్సీర్


[1] అహ్లూన్: అంటే అతని కుటుంబం వారే కాక అతనితో బాటు విశ్వసించిన అతని అనుచరులు కూడాను.

Sign up for Newsletter