కురాన్ - 37:77 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَجَعَلۡنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلۡبَاقِينَ

మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 77 తఫ్సీర్


[1] నూ'హ్ ('అ.స.) భార్య మరియు అతని కుమారుడు విశ్వసించలేదు. కాబట్టి వారు, మునిగిపోయారు. అతని కుమారులలో 'హామ్, సామ్, యాఫస్'లు నావలో ఉన్నారు. 1) సామ్ నుండి 'అరబ్బులు, పర్షియన్లు, యూరోపియన్ లు మరియు యూదులు 2) 'హామ్ సంతతి నుండి సూడాన్, ఇండియా, 'హబషా, భిబ్తీలు మరియు బర్ బర్ లు మరియు 3) యాఫస్' సంతతి నుండి తుర్కీలు, ఖజర్, యఅ 'జూజ్ మఅ'జూజ్ మొదలైనవారు పుట్టారని చెబుతారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

Sign up for Newsletter