కురాన్ - 32:17 సూరా సూరా సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَا تَعۡلَمُ نَفۡسٞ مَّآ أُخۡفِيَ لَهُم مِّن قُرَّةِ أَعۡيُنٖ جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ

కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.[1]

సూరా సూరా సజ్దా ఆయత 17 తఫ్సీర్


[1] 'హదీస్' ఖుద్సీ: నేను నా పుణ్యాత్ములైన దాసుల కొరకు స్వర్గంలో సిద్ధపరచి ఉంచిన వాటిని ఇంతవరకు ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు మరియు ఏ మానవుడు కూడా వాటిని గురించి ఆలోచించడు, ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స.ముస్లిం).

సూరా సజ్దా అన్ని ఆయతలు

Sign up for Newsletter