కురాన్ - 91:11 సూరా సూరా షమ్స్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ

సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది;[1]

సూరా సూరా షమ్స్ ఆయత 11 తఫ్సీర్


[1] 'తు'గ్ యానన్ : తలబిరుసుతనం. తలబిరుసుతనంలో వారు తమ ప్రవక్త అబద్ధీకుడని తిరస్కరించారు. స'మూద్ జాతి వారి గాథ కోసం చూడండి, 7:73-79.

సూరా షమ్స్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15

Sign up for Newsletter