కురాన్ - 91:8 సూరా సూరా షమ్స్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا

ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.[1]

సూరా సూరా షమ్స్ ఆయత 8 తఫ్సీర్


[1] ఫుజూరహా వతఖ్వాహా: అంటే మంచిచెడులు, అనే అర్థం కూడా వస్తుంది. చూడండి, ఇబ్నె-కసీ'ర్.

సూరా షమ్స్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15

Sign up for Newsletter