కురాన్ - 42:17 సూరా సూరా షూరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ ٱلَّذِيٓ أَنزَلَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ وَٱلۡمِيزَانَۗ وَمَا يُدۡرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ قَرِيبٞ

అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని [1] మరియు (న్యాయానికి) త్రాసును [2] అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!

సూరా సూరా షూరా ఆయత 17 తఫ్సీర్


[1] గ్రంథం అంటే ఇక్కడ అన్నీ దివ్యగ్రంథాలు. [2] త్రాసు ఎందుకు పేర్కొనబడిందంటే, న్యాయంగా తూచటానికి త్రాసు మాత్రమే ఉపయోగపడుతుంది. దీనికై చూడండి,57:25 మరియు 55:7-9.

సూరా షూరా అన్ని ఆయతలు

Sign up for Newsletter