కురాన్ - 42:43 సూరా సూరా షూరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ

మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో! నిశ్చయంగా, అది (అల్లాహ్ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) కూడిన పని![1]

సూరా సూరా షూరా ఆయత 43 తఫ్సీర్


[1] చూడండి, 41:34-35 మరియు 13:22.

సూరా షూరా అన్ని ఆయతలు

Sign up for Newsletter