కురాన్ - 64:3 సూరా సూరా తగాబూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّ وَصَوَّرَكُمۡ فَأَحۡسَنَ صُوَرَكُمۡۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఉత్తమ రూపంలో రూపొందించాడు.[1] మరియు మీ గమ్యస్థానం ఆయన వైపునకే ఉంది.

సూరా సూరా తగాబూన్ ఆయత 3 తఫ్సీర్


[1] చూడండి, 82:6-8 మరియు 40:64.

సూరా తగాబూన్ అన్ని ఆయతలు

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18

Sign up for Newsletter