ఓ ప్రవక్తా! నీవు సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతి చెడ్డ గమ్యస్థానం[1]!
సూరా సూరా తహ్రీమ్ ఆయత 9 తఫ్సీర్
[1] చూడండి, 9:73. సత్యతిరస్కారుల మరియు కపటవిశ్వాసుల గమ్యస్థానం నరకమే!
సూరా సూరా తహ్రీమ్ ఆయత 9 తఫ్సీర్