కురాన్ - 81:1 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ

సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 1 తఫ్సీర్


[1] పునరుత్థానదినమున సూర్యచంద్రులు చుట్టివేయబడతారు. ('స'హీ'హ్ బు'ఖారీ).

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter