కురాన్ - 81:10 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ

మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 10 తఫ్సీర్


[1] కర్మపత్రాలు మరణించిన రోజు మూయబడి, పునరుత్థాన దినమున మరల తెరువబడతాయి. అప్పుడు కరపత్రాలు పుణ్యాత్ములకు కుడిచేతులలో మరియు పాపాత్ములకు ఎడమచేతులో ఇవ్వబడతాయి.

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter