Quran Quote  :  As for worldly livelihood, Allah grants it to whomsoever He wills without measure - 2:212

కురాన్ - 81:16 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ

(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 16 తఫ్సీర్


[1] అల్ జవారి: నడిచేది, తిరిగేది. అల్ కున్నసి: దాక్కునేది, కనుమరుగయ్యేది.

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter