Quran Quote  :  It is these(Hypocrites) upon whom Allah has laid His curse: so He made them deaf and deprived them of their sight. - 47:23

కురాన్ - 81:19 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 19 తఫ్సీర్


[1] అంటే జిబ్రీల్ (అ'.స.) తెచ్చిన వాక్కు.

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter