కురాన్ - 81:6 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ

మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 6 తఫ్సీర్


[1] ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యమివ్వబడింది: "లేక సముద్రాలలో అగ్నిజ్వాలలు చెలరేగినప్పుడు".

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter