కురాన్ - 52:42 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ يُرِيدُونَ كَيۡدٗاۖ فَٱلَّذِينَ كَفَرُواْ هُمُ ٱلۡمَكِيدُونَ

లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు.[1]

సూరా సూరా తూర్ ఆయత 42 తఫ్సీర్


[1] చూడండి, 35:43.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter