కురాన్ - 52:47 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِنَّ لِلَّذِينَ ظَلَمُواْ عَذَابٗا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ

మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది,[1] కాని వారిలో చాలా మందికి అది తెలియదు.

సూరా సూరా తూర్ ఆయత 47 తఫ్సీర్


[1] ఇటువంటి ఆయత్ కై చూడండి, 32:21.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter