కురాన్ - 43:23 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

??????????? ???? ??????????? ??? ???????? ??? ???????? ???? ???????? ?????? ????? ????????????? ?????? ?????????? ???????????? ??????? ??????? ???????? ??????? ??????????? ????????????

మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: [1] "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 23 తఫ్సీర్


[1] చూడండి, 11:116.

సూరా జుఖ్రఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter