కురాన్ - 43:31 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالُواْ لَوۡلَا نُزِّلَ هَٰذَا ٱلۡقُرۡءَانُ عَلَىٰ رَجُلٖ مِّنَ ٱلۡقَرۡيَتَيۡنِ عَظِيمٍ

వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1]

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 31 తఫ్సీర్


[1] ఈ రెండు నగరవాసులలో పేరు ప్రఖ్యాతులున్న మక్కాకు చెందిన వలీద్ బిన్ ముగైరా మరియు తాయఫ్ కు చెందిన ఉర్ వా బిన్ మసవూద్ సఖఫీ కావచ్చని వ్యాక్యాతలంటారు.

సూరా జుఖ్రఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter