కురాన్ - 43:8 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَهۡلَكۡنَآ أَشَدَّ مِنۡهُم بَطۡشٗا وَمَضَىٰ مَثَلُ ٱلۡأَوَّلِينَ

కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. [1] మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.

సూరా సూరా జుఖ్రఫ్ ఆయత 8 తఫ్సీర్


[1] అంటే వారు మక్కా ముష్రికుల కంటే ఎక్కువ బలవంతులు. ఇంకా చూడండి, 40:82.

సూరా జుఖ్రఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter