కురాన్ - 43:85 సూరా సూరా జుఖ్రఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

??????????? ??????? ????? ?????? ????????????? ??????????? ????? ??????????? ?????????? ?????? ?????????? ?????????? ???????????

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.

సూరా జుఖ్రఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter