కురాన్ - 39:30 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّكَ مَيِّتٞ وَإِنَّهُم مَّيِّتُونَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు.[1]

సూరా సూరా జుమర్ ఆయత 30 తఫ్సీర్


[1] చూడండి, 3:144 ఇతర మానవుల వలే దైవప్రవక్త ('స'అస) కు కూడా మరణం వచ్చింది. పునరుత్థాన దినం వరకు అతను కూడా బర్'జఖ్ లో ఉంటారు.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now