మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు.[1]
సూరా సూరా జుమర్ ఆయత 54 తఫ్సీర్
[1] మరణం ఆసన్నమైనప్పుడు పడే పశ్చాత్తాపం అంగీకరించబడదు. చూడండి, 4:18.
సూరా సూరా జుమర్ ఆయత 54 తఫ్సీర్