Quran Quote  :  Do they associate (with Allah in His divinity) those who can create nothing; rather, they are themselves created? - 7:191

కురాన్ - 39:55 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱتَّبِعُوٓاْ أَحۡسَنَ مَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ بَغۡتَةٗ وَأَنتُمۡ لَا تَشۡعُرُونَ

మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన శ్రేష్ఠమైన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి.[1]

సూరా సూరా జుమర్ ఆయత 55 తఫ్సీర్


[1] ఈ శిక్ష ఇహలోకంలో వచ్చే ఆపదలు.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter