కురాన్ - 39:62 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ

అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త. [1]

సూరా సూరా జుమర్ ఆయత 62 తఫ్సీర్


[1] అల్- వకీలు: కార్యకర్త, చూడండి, 3:173 వ్యాఖ్యాత 2.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter