Quran Quote  :  Allah - none is worthy of worship save He; He is the Lord of the Mighty Throne. - 27:26

కురాన్ - 39:70 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُوَ أَعۡلَمُ بِمَا يَفۡعَلُونَ

మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. [1] ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు.

సూరా సూరా జుమర్ ఆయత 70 తఫ్సీర్


[1] చూడండి, 99:7-8.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter