Quran Quote  :  Abraham said: �You have taken up idols instead of Allah as a bond of love among yourselves in the present life," - 29:25

కురాన్ - 35:6 సూరా సూరా ఫాతిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلشَّيۡطَٰنَ لَكُمۡ عَدُوّٞ فَٱتَّخِذُوهُ عَدُوًّاۚ إِنَّمَا يَدۡعُواْ حِزۡبَهُۥ لِيَكُونُواْ مِنۡ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ

నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి.[1] నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు.

సూరా సూరా ఫాతిర్ ఆయత 6 తఫ్సీర్


[1] చూడండి, 18:50.

సూరా ఫాతిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter