కురాన్ - 41:13 సూరా సూరా హామీమ్ సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَإِنۡ أَعۡرَضُواْ فَقُلۡ أَنذَرۡتُكُمۡ صَٰعِقَةٗ مِّثۡلَ صَٰعِقَةِ عَادٖ وَثَمُودَ

ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను: "ఆద్ మరియు సమూద్ జాతుల వారిపై వచ్చి పడినట్టి గొప్ప పిడుగులాంటి శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." [1]

సూరా సూరా హామీమ్ సజ్దా ఆయత 13 తఫ్సీర్


[1] 'ఆద్ జాతివారి గాథకై చూడండి, 7:65-69 మరియు స'మూద్ వారి గాథకై చూడండి, 26:`123-158.

సూరా హామీమ్ సజ్దా అన్ని ఆయతలు

Sign up for Newsletter